తయారు చెయ్యడానికి తీసుకొనే సమయం:
ముందుగానే సేమియా వేయించి పెట్టుకుంటే ఒక 20 నిముషములో తయారు చేసుకొవచ్చు.
ఖ్యాతి పొందిన ప్రదేశాలు:
మన భారత దేశములో మొత్తం ఈ వంట ప్రసిద్ది చెందినది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే కెరలాలో కూడా ఎక్కువ ప్రసిద్ది పొందింది.
ఈ వంట కి కాంబినేషన్:
వెన్న మరియు నెయ్యి మరియు డ్రై ఫ్రూట్స్:
ఈ పాయసం తినేటప్పుడు అందులో నెయ్యి మరియు వెన్న గాని అలాగే డ్రై ఫ్రూట్ స్ గాని వేసుకొంటే చాలా రుచిగా ఉంటుంది.