తయారు చేయడానికి తీసుకునే సమయం
ఇది మనకు తయారు చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. పది నిమిషాల్లో ఇది తయారు చేసుకోవచ్చు.
ప్రఖ్యాతి ప్రాంతాలు
ఆల్ ఓవర్ ఇండియా లో దీని గురించి తెలియని వారు ఎవరు వుండరు.అందరికి దీని గురించి తెలిసి ఉంటుంది. వేరే దేశాలలో కూడా ఉంటుంది. కాకపోతే తయారీ విధానం కానీ ఇందుకోసం వాడే పదార్థాలు వేరే ఉండొచ్చు. ముఖ్యంగా మన ఆంధ్రా-తెలంగాణా-కర్ణాటక లలో చాలా ఫేమస్ అండి ఈ లస్సీ.పంజాబ్ లో కూడా చాలా ఫేమస్
ప్రత్యామ్నాయ పేర్లు
తాక్, చాస్