వంట వ్యవధి
ముందుగా అన్ని కూరగాయలు నీట్‌గా వాష్ చేసుకుని కట్ చేసుకోని పెట్టుకుంటే ఒక 15 నిముషాలు పడుతుంది ప్రిపేర్ చేయ్యడానికి.
కాంబినేషన్
రైతా చేసుకుంటారు అనగా పెరుగుపచ్చడి చేసుకుంటారు.ఇది కూడా చాలా బాగుంటుంది అన్ని వేసుకుని చేసుకుంటే.అలానే వీటిలొకి ఫైనల్ గా రైస్‌పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే కూడా చాలాబాగుంటుంది .ఏమి లేకున్నా కూడా ఈరైస్ తినడానికి చాలా బాగుంటుంది .కొంతమంది కుకుంబర్ అలానే ఫ్రైడ్ టొమాటోతొ తినడానికి ఇష్టపడతారు.
ఖ్యాతి పొందిన ప్రదేశాలు:
ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక,కేరళ,తమిళనాడు
ఏ రైస్ ఐటైంయినా కూడా మన సౌత్ ఇండియాలో ఎక్కువగా చేసుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరైస్ ఐటెంస్ని ఎక్కువగా చేసుకుంటారు.ఇంకా కర్ణాటక కేరళ తమిలనాడులో కూడా రైస్‌కు ఎక్కువ ప్రిపరెన్స్ ఇస్తారు.ఎందుకంటే మనదేశంలో కనీసం ఒక్కపూటైనా రైస్ తినడానికి ఇష్టపడతారు.అందుకే సౌత్ఇండియాలో ఎక్కువ రైస్ రెసిపిలను చేసుకుంటారు.