వంట వ్యవధి
మనం ముందుగానే అరిసెల పాకం చేసుకుని రెడీగా పెట్టుకుంటే మనం కావాలనప్పుడల్ల చేసుకోవచ్చు.రెడీగావున్న పాకంతో అరిసెలు ఒక 20 నిముషాలలో చేసుకోవచ్చు.
కాంబినేషన్
అరిసెలకు కాంబినేషను అంటు ఏమీలేదు.పాకాన్ని ఆయిల్లొ డీఫ్రై చేసుకున్నక డైరెక్ట్‌గా తినొచ్చు.కావాలనుకుంటే తినేటప్పుడు గట్టినెయ్యి వేసుకొని తినొచ్చు.
ఖ్యాతి పొందిన ప్రదేశాలు:
ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక,కేరళ,తమిళనాడు,ఒడిస్స,మహారాష్ట్ర
ఈ అరిసెలను మనభారతదేశంలో ఎక్కువగా చేసుకుంటారు.అందులోను తెలుగురాష్ట్రాల్లో అయినటువంటి ఆంధ్రప్రదేశ్&తెలంగాణలలో ఎక్కువగా చేస్తారు.అలానే తమిళనాడులో ఇంకా మహారాష్ట్ర,ఒడిస్స, కేరళలో కూడా చేసుకుంటారు.