వంట వ్యవధి
ముందుగా అన్ని కూరగాయలు ఆకుకూరలు నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకోని పెట్టుకుంటే ఒక 25 నిముషాలు పడుతుంది ప్రిపేర్ చెయ్యడానికి.
కాంబినేషన్
ఈ కందిపప్పు టమోటా వంకాయ పప్ప్పు ఎటువంటి రెసిపితో నైనా తినొచ్చు. ఏ వంటకైనా, చెప్పుకోవాలంటే ఎక్కువగా అన్నంలో పప్ప్పు తినడానికి ఇష్టపడతారు.
కాని దీనిని అన్నంలోనూ,రొట్టెలోనూ,చపాతిలోనూ, వేడి వేడి రాగి ముద్దలో నెయ్యి వేసుకుని తినడానికి చాలా ఇష్టపడతారు.
ప్రఖ్యాతి ప్రాంతాలు:
ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ &కర్ణాటక
ఈ పప్పు తెలుగు రాష్ట్రాల్లో అండ్ కర్నాటకలో కూడా ఎక్కువగా చేసుకుంటారు.చాలా ఎక్కువగా అంటే ఆంద్రప్రదేశ్ లో రాయలసీమలో చాలా మంది రోజూ పప్పు లేకపోతే అస్సలు తినరు.