తయారు చేయడానికి తీసుకునే సమయం
చికెన్ ని ముందుగానే కడిగి పెట్టుకోవాలి.మామిడికాయలను కడిగి ముక్కలుగా తరిగి పెట్టుకుంటే తయారు చేయడానికి 30 నుండి 40 నిమిషాలు పడుతుంది
ప్రఖ్యాతి ప్రాంతాలు
రాయలసీమ లో దీనిని ఎక్కువగా తయారు చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా నాన్ వెజ్ తినడానికి ఇష్టపడతారు
తినే సందర్భాలు
వారంలో ఒకసారి అయినా చేసుకోవచ్చు. లేదా ఎవరైనా గెస్ట్ లు వచ్చినప్పుడు చేసుకోవచ్చు