వంట వ్యవధి
30 నిముషాలు
ముందుగా సొరకాయను కడిగి తొక్కుతీసి తురిమి పెట్టుకుంటే 25 నుంచి 30 నిముషాలు పడుతుంది చేసుకోవడానికి.తురుమే ముందు చెక్కుతీసి లోపలి తెల్లటి పొరను తీసి చిన్నగా తురుము కోవాలి.
ప్రఖ్యాతి ప్రాంతాలు:
ఇండియా
ఈ సోరకాయను మన ఇండియాలోనే ఎక్కువ సాగు చేస్తారు.మన ఇండియాలోను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చేసుకుంటారు.మిగిలిన రాష్ట్రాల్లో కూడా చేస్తారు కాని తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా చేసుకుంటారు.
కాంబినేషన్
ఈ సొరకాయ హల్వలో అన్ని వేసే చేసింటారు కాబట్టి మనం ఏమి యాడ్ చేసుకోవలసిన అవసరం లేదు.ఇష్టపడేవారు ఇంకొంచెం అదనంగా నెయ్యి వేసుకోవచ్చు అలానే ఒకవేళ హల్వ గట్టిపడితే మిల్క్ యాడ్ చేసుకోవచ్చు.