కావలసిన పదార్ధాలు

  • జొన్నపిండి-ఒక కప్పు, 
  • మంచి నీళ్లు-ఐదు కప్పులు, 
  • కారం-అర టీస్పూను, 
  • ఉప్పు-సరిపడా, 
  • ఆయిల్-డీఫ్రైకి సరిపడా. 
  • జీలకర్ర- ఒక టీస్పూను, 
  • అల్లం- చిన్నముక్క.

 

 

తయారీ విధానం

  • జొన్నపిండిలో రెండు కప్పుల నీళ్లు కలిపి పలచగా చేయాలి. 
  • ఇప్పుడు స్టవ్ఆన్ చేసుకొని మిగిలిన నీటిని మరిగించాలి. 
  • ఇప్పుడు ఇందులో ఉప్పు, కారం ,పచ్చిమిర్చి,జీలకర్ర,ఒకచిన్న అల్లం ముక్కను చిన్నిచిన్ని ముక్కలుగా చేసుకుని వేయాలి. 
  • ఇప్పుడు మరిగిన నీళ్లల్లో జొన్న పిండిని కొద్ది కొద్దిగా వేస్తూ పిండి ఉండలు కట్టకుండా కలపాలి. 
  •  ఇలా ఒక 20 నిముషాలు ఉడికించుకొవాలి.
  • చల్లారాక ఒక ప్లాస్టిక్‌ షీటుపై లేదా ఒక కాటన్ క్లాత్పై గాని స్పూనుతో గాని లేదా చేతితోగాని పిండిని కొంచెం తీసుకుని గుండ్రంగా వడియాలు పెట్టాలి. 
  • ఇలా పెట్టుకున్న వాటిని ఎండలో సాయంత్రం వరకు ఎండబెట్టుకొవాలి.
  • సాయంత్రం వరకూ ఎండిన వడియాలను ఇప్పుడు క్లాత్పై నుండిగాని లేదా షీట్పై నుండి గాని తీసుకొని ఇంకో రెండు మూడు రోజులు ఎండబెట్టుకొవాలి.
  • ఈవిధంగా ఎండబెట్టిన వడియాలను ఆయిల్లొ డీఫ్రై చేసుకుంటే టేస్టి టేస్టి జొన్నపిండి వడియాలు రెడీ. .
  • ఇవి పప్పుచారులోనే కాదు పచ్చడన్నంలో కూడా జొన్నపిండి వడియాలు టేస్టీగా ఉంటాయి.

బెనిఫిట్స్ ఆఫ్ జొన్న

  • ఇంప్రూవ్స్ డైజెశన్,
  • ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది,
  • ఇమ్యునిటిని బూస్ట్ చేస్తుంది.
  • గుండె చాలా మంచిది. 
  • బ్లడ్ షుగర్ నుకూడా కంట్రోల్ చేస్తుంది.
  • ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో.
  • మన శరీరానికి రోజువారి ఆహారంలో50 % వరకు అవసరం ఉంది.

 

 

 

Best To Have With Jonna Pindi Vadiyalu

-47%
Price range: ₹236.00 through ₹755.20 Inc GST
-50%
Price range: ₹336.00 through ₹672.00 Inc GST
-50%
Price range: ₹336.00 through ₹672.00 Inc GST
-56%
Price range: ₹470.40 through ₹940.80 Inc GST
-66%
Price range: ₹190.05 through ₹357.00 Inc GST
-37%
Price range: ₹551.25 through ₹998.55 Inc GST
-37%
Price range: ₹551.25 through ₹998.55 Inc GST
-37%
Price range: ₹551.25 through ₹998.55 Inc GST

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.