వంట వ్యవధి
ప్రిపరేషన్ సమయం-30నిముషాలు
కుక్కింగ్ సమయం -10 నిముషాలు
టొటల్ సమయం-40 నిముషాలు
కాంబినేషన్
ఈవడియాలు అన్నింటికీ బాగుంటాయి.పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.ఇవి ఎక్కువగా సూట్ అయ్యే రెసిపిలు అంటే పప్పుచారు,అన్నంపప్పు,రసమన్నం, సాంబారన్నం,పులిహోర,పులొయొగరె ఇలా చాలా రెసిపిలకు బాగా సూటు అవుతాయి.
ఖ్యాతి పొందిన ప్రదేశాలు:
ఇండియా
ఈ వడియాలు ఇండియాలోనే ఎక్కువగా చేసుకుంటారు.ఇండియాలోని ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,మహారాష్ట్ర,ఒడిస్సా,కర్ణాటక ఇంకా పలు ప్రాంతాల్లో ఈ వడియాలు చేసుకుంటారు.