వంట వ్యవధి
15 నిమిషములు
ముందుగా మనం గోరుచిక్కుడును కట్ చేసుకొని ఉడికించి పెట్టుకొని అలానే అన్ని వెజిటెబుల్స్ కూడా కట్ చేసుకుని సిద్ధంగా ఉంచుకుంటే ఈ గోరుచిక్కుడు కొబ్బరి ఫ్రై చేసుకోవడం కేవలం 15 నిముషాలు పడుతుంది చేసుకోవడం.
ఖ్యాతి పొందిన ప్రదేశాలు:
ఆఫ్రికా,ఇండియా,పాకిస్తాన్
ఈ గోరుచిక్కుడు ముందుగా ఆఫ్రికా కంట్రి నుంచి డెవెలప్ అయినటువంటి ఒక వెజిటెబుల్.ఆఫ్రికా నుండి ఇండియా పాకిస్తాన్లలో కూడా బాగా పాపులర్ అయ్యింది.
మన ఇండియాలో ఈ గోరుచిక్కుడు చాలా టేస్టిగా చేసుకుంటారు.ఇంకా ఇందులోకి కొన్ని ధాల్స్ కూడా వేసుకొని కూడా చేసుకుంటారు.దీనిని చాలా రకాలుగా కూడా చేసుకుంటారు. పులుసులా,ఫ్రైలా,ఫ్రైడ్ రైస్లా కూడా చేసుకుంటారు.
కాంబినేషన్
రొట్టి,చపాతీలు,రైస్,పూరి
ఈ గోరుచిక్కుడు అన్నిటికి చక్కగా సరిపోతుంది. చపాతీలకు రొట్టెలకు ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. అన్నంలోకి కూడా తినొచ్చు.