వంట వ్యవధి
ముందుగా గోబి అనగా క్యాలీఫ్లవర్ని నీట్గా వాష్ చేసుకుని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోని అలానే కొద్దిగా ఉడికించి పెట్టుకుంటే ఒక 15 నిముషాలు పడుతుంది ప్రిపేర్ చెయ్యడానికి.
కాంబినేషన్
రైతా చేసుకుంటారు అనగా పెరుగుపచ్చడి చేసుకుంటారు.ఇది కూడా చాలా బాగుంటుంది అన్ని వేసుకుని చేసుకుంటే.అలానే వీటిలొకి రైస్పైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది .ఏమి లేకున్నా కూడా ఈరైస్ తినడానికి చాలా బాగుంటుంది .కొంతమంది కుకుంబర్ అలానే ఫ్రైడ్ టొమాటోతో తినడానికి ఇష్టపడతారు.
ఖ్యాతి పొందిన ప్రదేశాలు:
ఆల్ఓవర్ ఇన్ఇండియా
ఈ గోబి మొత్తంఇండియాలోనే చెప్పగానే గుర్తు పట్టగలిగె ఒక వెజిటేబుల్.ఈ గోబి కర్ణాటకలోనీ బెంగళూరులోబాగా ఫేమస్.ఇంకా నార్త్ఇండియాలో కూడాబాగా ఫేమస్.అలానే ఆంధ్రప్రదేశ్ ,కేరళ,తమిళనాడులో కూడా చేసుకుంటారు.