వంట వ్యవధి
30 నిముషాలు
ముందుగా మనం అన్ని మామిడికాయలను కడిగి ముక్కలు చేసుకొని పెట్టుకొని అలానే మిగిలిన ఇంగ్రీడియన్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే కేవలం 20 నుండి 30 నిముషాలు పడుతుంది చేసుకోవడానికి.
ఖ్యాతి పొందిన ప్రదేశాలు:
ఇండియా
ఈ ఆవకాయ కేవలం మన ఇండియాలోనే ఎక్కువ ఫేమస్ అయినటువంటి ఒక ఊరగాయ.అందులోను సౌత్ ఇండియాలో ఎక్కువగా ఫేమస్ అయ్యింది.
కాంబినేషన్
అన్నం ,పప్పు ,నెయ్యి,చపాతీలు,రొట్టె,ముద్ద
ఈ ఆవకాయ వేడివేడి అన్నం పప్పులోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది.అలానే ముద్ద పప్పులోకి అన్నం కొద్దిగా నెయ్యి వేసుకొని అలానే కొద్దిగా ఆవకాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది.ఎప్పుడైనా కూరలు లేకుంటే చపాతీలకు రొట్టెలకు కూడా తినొచ్చు.