తయారు చేయడానికి తీసుకునే సమయం
చేపలు తొందరగా ఉడుకుతాయు కాబట్టి ఎక్కువ సమయం పట్టదు. 20 నుండి 30 నిమిషాల్లో అయిపోతుంది.
ఎప్పుడు తినాలి
ప్రిపేర్ చేసిన వెంటనే తింటే బాగుంటుంది. కానీ చేపల పులుసు చేసిన రోజు కన్నా మరుసటి రోజు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఎవరు తినాలి
అందరూ దీనిని తినవచ్చు. 8 సంవత్సరాల పిల్లల నుండి ఎంత పెద్ద వయస్సు వారయిన తినొచ్చు. చిన్నపిల్లలకి ఇపుడే పెట్టొద్దండి. ఒకవేళ పెడితే కొంచెంగా పెట్టండి. ముళ్లు ఉంటాయి కదా చూసుకుని నిదానంగా పెట్టాలి.