ఉపయోగాలు:

మనం ఇందులో పాలు,నెయ్యి,బాదాం,జీడి పప్పు ఎండు ద్రాక్ష  వేసుకుంటున్నాము.

  •  పిల్లలు పాలు తాగండి అంటె తాగటానికి మారం చేస్తారు.మనం ఈ విధంగా స్వీట్ లో కలిపి ఇస్తే ఇష్టంగా తింటారు. అలానే పిల్లలకి పాల వల్ల కాల్షియమ్  అందుతుంది.
  • నెయ్యి:చాల మంది పెద్దవాల్లు పిల్లలకి నెయ్యి పెట్టడం వలన తెలివి తేటలు పెరుగుతాయి అని నెలల పిల్లల నుంచి పిల్లలకు అన్నం లో నెయ్యి వేసి పెడతారు.అలానే నెయ్యి తినడం వలన పిల్లల్లు అలానే సన్నగా ఉన్న వాల్లు కూడా శరీర ధృడథ్వం వస్తుంది.
  • బాదాం: ఇప్పుడు పరిశొధన లో కూడా రోజూ ఉదయం లేవగానే 4 బాదాంపప్పులు తింటే  జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది అని తేలింది. ఇటువంటి బాదాం పిల్లలకి పెట్టడం వలన మన పిల్లలకి కూడా  జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
  • జీడిపప్పు:జీడిపప్పు పిల్లలకి పెట్టడం వలన పిల్లల శరీర ధృడథ్వం బాగా  పెరిగి పిల్లల ఎదుగుదల బాగుంటుంది.
  • ఎండు ద్రాక్ష :ఎండు ద్రాక్ష తినటం వలన విటమిన్ సి లభిస్తుంది. శరీరానికి కూడా చలువ చేస్తుంది.

 

Kaju Katli

కావలసిన పదార్థాలు:

  • 1 కప్పు సేమియా
  • 1కప్పుచక్కెర
  • యాలకుల పొడి చిటికెడు
  • బాదాం 50 గ్రాములు
  • జీడి పప్పు 50 గ్రాములు
  • ఎండు ద్రాక్ష 
  • నెయ్యి 50 గ్రాములు
  • నీళ్లు 2 గ్లాసులు
  • పాలు 1 గ్లాస్ 

 

తయారీ విధానం:

  • ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి.
  • అందులొ 50 గ్రాముల నెయ్యి వేసి వేడి అయ్యాక అందులో ఎండు ద్రాక్ష,బాదాం ,జీడిపప్పు వేసి వేగాక ఒక ప్లేట్ లో తీసుకొండి. 
  • ఇప్పుడు అదే  కడాయిలొ 1 కప్పు సేమియా కూడా వేసి వేయించుకొండి.
  •  ఇప్పుడు ఇంకో గిన్నిలొ 2 గ్లాస్ ల నీళ్లు 1 గ్లాస్ పాలు వేసుకొని మరిగించికొండి.
  •  మరిగాక అందులొ వేయించిన సేమియా వేసుకోండి. 
  • ఇప్పుడు సేమియా కొంచెం ఉడికిన తరువాత ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. 
  • ముందుగానే చక్కెర వేసుకుంటే సేమియా ఉడకదు. 
  • సేమియా ఉడికిన తరువాతే చక్కెర వేయాలి.
  • వేసిన చక్కెర కరిగాక ఇప్పుడు అందులొ కొంచెం యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొవాలి. 
  • కొంచెం సేపు మూతపెట్టి  సర్వ్ చేసుకొవాలి.
  • ఒక వేళ మీరు తినటం ఆలస్యం ఐతే మీరు తినే ముందు కొన్ని పాలు వేడి చేసుకొని వేసుకుంటే మరల పాయసం పలుచగా అవుతుంది. 
  • ఈ విధంగా ట్రై చేసి పాయసం మీరు మీ కుటుంభ సభ్యులు ఆనందించండి.

 

Best To Have With Semiya Payasam

-10%
From: 189.00169.94
-32%
-32%
-32%
-32%
From: 99.7568.25

New Recipes

The best food lovers across globe speak about their favourite and delicious recipes here, you can consider exploring them and give a try and surprise your family.

Explore Recipes
Refined Oil Alternatives – Replace this with Cold Pressed Oils

Our country India is primarily known for its food and varied culture. Spice and oils [...]

Refined Oil Side Effects and Diseases due to Consumption of it

When you are thinking about switching to eating healthy, the first thing to change is [...]

What are Cold Pressed Oils and How are they made

Cold pressing is a mechanical procedure in which the manufacturers’ extracts and separate the oil [...]

Speak about Your Favourite Recipe & win exiting Gifts

Let the world know about your favourite recipe! You can now speak about your favourite recipe to the world, making more people reach your recipe and helping them to start preparing your recipe is our responsibility.